Covid Rules పాటిస్తూనే ప్రచారం..!! | Warangal | Khammam || Oneindia Telugu

2021-04-27 144

Greater Warangal Municipal Corporation and Khammam Municipal Corporation election campaign in full swing.
#Telangana
#Warangal
#Khammam
#TrsParty
#Bjp
#Congress

ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో మున్నిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నాయి.